Tuesday, August 14, 2018

16 నుండి SI హాల్ టికెట్స్

_*💥 16 నుండి SI హాల్ టికెట్స్...*_

_హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. ఎస్‌ఐ రాత పరీక్షను ఆగస్టు 26న నిర్వహించనుంది._

 _ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈ నెల 16న ఉదయం 8 గంటలకు సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. హాల్‌టికెట్లను ఆగస్టు 24వ తేదీ అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష 26వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును. వివిధ డిపార్ట్‌మెంట్లలో కలిపి మొత్తం 1217 ఎస్‌ఐ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు._

_హాల్‌టికెట్లను www.tslprb.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు._