ఇందుమూలంగా పెద్దపల్లి జిల్లా సమస్త విలేజ్ లెవెల్ ఎంటర్ ప్రైనర్ అందరికీ అరుదైన గొప్ప ఆవకాశం : పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సమస్త విలేజ్ లెవెల్ ఎంటర్ ప్రైనర్ లకు తేలియజేయునది ఏమనగా తేదీ 10-08-2018 ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వఛ్ సర్వేక్షన్ గ్రామీణ 2018 మొబైల్ అప్లికేషన్ ను స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతి వ్వక్తి కలిగియుండాలని అందుకు గాను ప్రతి గ్రామంలో ప్రజలకు ఎన్నో సర్వీసెస్ లు అందిస్తూ నిస్వార్థంగా పని చేస్తూన్న విలేజ్ లెవెల్ ఎంటర్ ప్రైనర్ అందరూ వారి వారి విధినిర్వహణ లతో పాటు వారి సెంటర్ లకి వచ్చే ప్రతి ఒక్కరికి సర్వేక్షన్ గ్రామీణ 2018 మొబైల్ అప్లికేషన్ గూర్చి తేలియపరిచి వారి వారి మొబైల్ లో ఇంస్టాల్ చేయగలరని విజ్ఞప్తి. మరియు వారి యొక్క గ్రామ పంచాయితీ కి వెళ్ళి స్పెషల్ ఆఫీసర్ నుకలిసి మొబైల్ అప్లికేషన్ ను ఇంస్టాల్ చేసే పద్దతి విధానాన్ని తేలియపరిచగలరు మరియు ఎవరైతే అత్యధింకగా మొబైల్ అప్లికేషన్ ఇంస్టాల్ చేస్తారో వారి యొక్క డాటా ను రాత్రి 8.00 తరువాత dccscpeddapalli@gmail.com కానీ 9032579571 మొబైల్ నెంబర్ కి కానీ whatsapp ద్వారా పంపిస్తారో వారికి జిల్లా కలెక్టర్ పెద్దపల్లి గారి చేతుల మీదుగా ప్రశంస పత్రం ను స్వాతంత్ర దినోత్సవం రోజూ అందజేయటం జరుగుతుందని తెలియపరుచడమైనది కావున ప్రతి ఒక్క విలేజ్ లెవెల్ ఎంటర్ ప్రైనర్ పెద్ద ఛాలెంజ్ గా తీసుకొని ఇట్టి కార్యక్రమం లో పాల్గొని పెద్దపల్లి జిల్లా ను రాష్ట్రం లో మెదటి స్థానంలో నిలుపుటలో మీ యొక్క పాత్రను విజయవంతంగా పూర్తి చేయగలరని మనవి.
నోట్ : ఇందుకు సంబంధించిన సర్వేక్షన్ గ్రామీణ 2018 మొబైల్ అప్లికేషన్ లింక్ ను క్రింద జతపరుచడమైనది గమనించగలరు.
మీ శ్రేయోభిలాషి
సంకీస. రాజేశ్వర్
జిల్లా సి ఎస్ సి కొ ఆర్డినేటర్
సెల్ : 9032579571